Sri Satyanarayana Vrathamu Book

₹30.00
Features
Title: Sri Satyanarayana Vrathamu
Author: Pandith Parishkruthamu
Publisher: Gollapudi Publications
ISBN: MANIMN0900
Binding: Paperback
Published Date: 2019
Number Of Pages: 80
Language: Telugu
శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతిమ బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకలు, లవంగాలు, ఎలుకలు, సుగంధ ద్రవ్య ములు, ఖర్జూర ఫలము, ద్రాక్ష ఫలము, కిస్ మిస్ ఫలము, సాంబ్రాణి, హారతి కర్పూరము, కొబ్బరికాయలు, పంచామృతములు, పటిక బెల్లము, కదళి ఫలము, గోధుమ నూక, పుష్పములు, కలశము, నూతన వస్త్రములు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు ముదలగునవి వ్రతము చేయుటకు ముందుగా సేకరించుకోవలెను.
మండపారాధనకు నూతన వస్త్రములు, అగరవత్తులు స్వామివారికి సువాసన దద్రవ్యములు,మంచిగంధము ముదలగునవి సేకరించి యుంచుకోనవలెను.నూతన వస్త్రములతోడను దక్షిణతంబోలములత్జోదను పురోహితులను సంతుష్టిపరచవలెను . యధాశక్తిగా నాచరింపవలేను. లోభము కూడదు.భక్తి శ్రద్దాలు ప్రధానము.
Based on 0 reviews
|
|
0% |
|
|
0% |
|
|
0% |
|
|
0% |
|
|
0% |
You must be logged in to post a review.
Related Products
“ఓం నమో వెంకటేశాయ” – 16,768 లిఖిత గ్రంథం. వివిధ కోరికలకై ‘ఓం నమో వెంకటేశాయ’ అని వ్రాయువారు ముందుగా శ్రీ వేంకటేశ్వరుని యధాశక్తిగా పూజించి తదుపరి వ్రాయుట ప్రారంభించవలెను. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ వేంకటేశ్వరుని నామం వ్రాయుటకు ముందు వ్రాసిన తరువాత చదవవలసిన శ్లోకములు, ‘ఓం నమో వెంకటేశాయ’ రాయు భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలుపెట్టాలి? శ్రీ వేంకటేశ్వరుని నామం రాయుటకు అనువుగా గీతలను కలిగి ఉన్నది ఈ పుస్తకం. 16,768 లిఖిత గ్రంథం.
gantala pancham 2020 – 2021
sri sai natha stavan manjari book
by
giri publications
Mahapuranam Book
by
Mohan publications
sri shirdi sai aarti mariyu slokamulu book
by
giri publications
sree sree vari nama samvachara gantala panchangam chinta 2020-2021
Sarva devata nitya pooja vidhanam book 2020
by
mohan publications
sree sree vari nama samvachara gantala panchangam 2020 – 2021
Sree nemani vari gantala panchangam 2020 – 2021
sampurna valmiki ramayanam
by
Vasundhara publications
Reviews
There are no reviews yet.